నవ్వు..నవ్వించు.. హాయిగా జీవించు

Wednesday, September 16, 2020

నువ్వంటే ప్రాణం... బంగారు బీరు బాటిల్

 గర్ల్ ఫ్రెండ్ : నువ్వు అసలు ఈ త్రాగుడు మానవ అంటూ ఏడుస్తూ వెళ్లి పోతూ ఉంటుంది.

బాయ్ ఫ్రెండ్ : నువ్వు అంటే నాకు చాలా ఇష్టం .. నువ్వు లేకుండా నేను బతకలేను. అంటూ ఉండగానే లవర్ వెనక్కి వచ్చి నన్నేనా అంటుంది.

బాయ్ ఫ్రెండ్ : ఆహే పో నిన్ను ఎవరు అంటారు .. నేను అంటుంది ఈ బంగారు బీరు బాటిల్ ని.

గర్ల్ ఫ్రెండ్ : ఛీ నువ్వు అసలు ఈ జన్మలో మారవు.

Monday, September 14, 2020

నీ భారం మొత్తం నేనే మోస్తా Telugu Funny Jokes On Lovers

బాయ్ ఫ్రెండ్ : ప్రియా మన పెళ్లి అయిన తర్వాత నీ భారం మొత్తం నేనే మోస్తా ...

గర్ల్ ఫ్రెండ్ : నిజం చెప్పు నా భారమా లేక నా ఆస్తి భారమా.