నవ్వు..నవ్వించు.. హాయిగా జీవించు

Thursday, August 31, 2017

అబ్బా....

రవి    :   ఏరా భాను ఈ దారిలో వెళితే ఒక గంటకి                         డిపోకు  చేరుకుంటామా

భాను :  సాయంత్రానికి కూడా చేరుకోలేము...

రవి    :  అదేంటి ???

భాను : ఎందుకంటే డిపోకు వెళ్లే దారి ఇది కాదు కాబట్టి...

😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁

Saturday, August 26, 2017

జోకులు....

అంకుల్ : ఏరా బంటి నువ్వు పెద్దయాక ఏమవుతావు.

బంటి    : మంచి భర్తని అవుతాను..

అంకుల్ : అ ఆ ఆ...ఆ..ఆఆఆ

Tuesday, August 15, 2017

టీచరు జోకులు...

టీచర్ : ఏరా బంటి 10 పెంపుడు జంతువుల
            పేర్లు చెప్పు.

బంటి : ఐదు కుక్కలు ఐదు పిల్లులు.
           టీచర్

టీచర్ : ఆ ..ఆ..ఆఆ..???☺😅😆😅😆

Thursday, August 3, 2017

వెంగళరావు........

భార్య : ఏవండి ఏమి చేస్తున్నారు.

భర్త    : మొక్కలకు నీరు పోస్తూ ఉన్నాను.

భార్య : వర్షం పడుతుంది కదా ..

భర్త    : అందుకే గొడుగు వేసుకుని పోస్తునా...

         

Wednesday, August 2, 2017

VERRY VENKANNA

RAMESH  :  హే సురేష్ ఎంందుకు గుండ్రంగా
                     తిరుగుతున్నావు

SURESH   :  ఏమి లేదురా ఇప్పుడే  
                     మా ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే కంపెనీ ఆమె                               కాసేపు ఆగి తిరిగి ప్రయత్నించండి అంది                         అందుకే  తిరుగుతున్నా...             
                     
RAMESH  :  😜😜😜😜😜😜😜😜😜😜😜😜😇😅😆😎😗😖😖😕😒😒😑😑😏😏😏

Tuesday, August 1, 2017

బస్సు లో వెంగళరావు. ..

Conducter : ticket. .ticket

Passenger : రెండు టికెట్స్  ivvamdi.

Conducter : ఇద్దరు ఉన్నారా..

Passenger : లేదు నేను ఒకడినే.

Conducter : మరి రెండు ఎందుకు ?

 Passenger : ఒకటి పోతె ఇంకోటి ఉంటదని.

Conducter : మరి రెండోది కూడా పోతె.

Passenger : రెండోది కూడా పోతే బస్ పాస్ ఉందిగా ......
       😐              😐             😐