నవ్వు..నవ్వించు.. హాయిగా జీవించు

Friday, February 1, 2019

మొగుడు...SMS....


మొగుడు : భార్యకు ఈ విధంగా sms చేసాడు. (సునీత నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు నా జీవితంలోకి వచ్చిన ఒక దేవతవి...ఇంకా ....)

భార్య   : రిప్లై ఇస్తూ ....ఇంక చాల్లే .....ఈరోజు ఎంత తాగావు ఏంది..నేను ఏమి అననులే భయపడకుండా ఇంటికి రా...

మొగుడు : అవునా ప్రామిస్....అయితే తలుపు తీయి నేను భయటనే ఉన్నాను....
😅😅😅😆😆😆😉😉😉😄😄😄😂😂😁😁😁