నవ్వు..నవ్వించు.. హాయిగా జీవించు

Monday, October 30, 2017

Verri mogudu

Wife          :  yevandi bayata emi chestunnaru

Husband   : mokkalaki water postunna.

Wife          :  Varsam padutundi kada andi

Husband   : parvaledule godugu yesukuni postunna le

Wife            :  haa....haaa.....hummmm.

😃😃😄😆😁😃😄😁😁😆☺😁😁😃

Friday, October 27, 2017

Aarogyam jagratha....

Mummy  :  Rey kishore bayata aahaaram tinavadhu jabbulu vastai.

Son           : sare amma bayata tinanule intiki thechukuni tinta.

Mummy  :  haa.haaaa.haaa

Saturday, October 21, 2017

ఆరోగ్యం జాగ్రత్త. ....

అమ్మ   :  రేయ్ కిశోర్ భయట ఏమి తినవద్దు.
              ఆరోగ్యం చెడిపోతుంది.

కొడుకు : సరే అమ్మ భయట తిననులే ఇంటికి
             తెచ్చుకుని తింటాలే..

అమ్మ   : హుమ్....................

  😆😅😆😃😄😁😍😎😙😊😆😅😅😅😅😆😅

Friday, October 20, 2017

బద్దకం

కొడుకు  :  అమ్మ ఒక గ్లాసు వాటర్ తీసుకురావ.

అమ్మ    :  నేను పనిలో ఉన్నా నువ్వే వచ్చి త్రాగు

కొడుకు  : అమ్మా  తీసుకుని రా.

అమ్మ     : రేయ్ నేను వచ్చానంటే  కొడుతా.

కొడుకు   : సరే కొట్టడానికి  వస్తావు కదా అప్పుడు                           తీసుకురా.....మరి

అమ్మ      :  ఆ..ఆఆ...ఆ

☹☹☹☹☹☹☹☹☹☹☹―☹☹☹

Friday, October 6, 2017

భిక్షగాడు.....లవర్

భిక్షగాడు      : అయ్యా 8 రూపాయలు ఉంటే దానం                            చేయండి  టీ  తాగాలి.

అవతలి వ్యక్తి :   అదేంటి టీ 4 రూపాయలే కదా.....

భిక్షగాడు       :   అవును  నాకూ నా గార్ల్ ఫ్రెండ్ కి                                 కావాలయా...

అవతలి వ్యక్తి : భిక్షగాడికి గార్ల్ ఫ్రెండా......

భిక్షగాడు     :  గార్ల్ ఫ్రెండ్ వచ్చాకే భిక్షగాడి ని అయ్యా..

🏻🏼🏽🏾🏿🏻🏼🏽🏾🏿🏻🏼🤸🤸🤸🤸🤸